హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

అన్నమయ్య: మదనపల్లిలోని వెలుగు ప్రత్యేక పాఠశాల, ఘరౌండా కేంద్రంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం, యోగా, సానుకూల ఆలోచనలతో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వక్తలు సూచించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి మానసిక ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.