హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూనియర్ రెడ్ క్రాస్ మూడు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్

శ్రీకాకుళం : విపత్తుల నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ శనివారం పేర్కొన్నారు. శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం చాప్టర్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే 'రాష్ట్రస్థాయి జూనియర్ రెడ్ క్రాస్ స్టడీ కమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్'కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.