EG: కోరుకొండ, శ్రీరంగపట్నం పరిధిలో రిజిస్ట్రేషన్ల సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. భూములు, ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈ నెల 12 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు. MROకు ఈ విషయమై ఫిర్యాదు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కరించాలి’


