W.G: దివ్యాంగులను సమాజంలో ఎవరైనా హేళన చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని పాలకొల్లు జూనియర్ సివిల్ జడ్జి జి. శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రపంచ మానసిక వికలాంగుల పరిశీలన దినోత్సవం సందర్భంగా పాలకొల్లులోని అంజలి మానసిక వికలాంగుల పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ప్రభుత్వ సదుపాయాలు అందకపోతే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దివ్యాంగులను హేళన చేస్తే చర్యలు తప్పవు'


