హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కట్నం వేధింపులు.. ఐదుగురిపై కేసు

WG: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ వివాహిత మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త మురళీ శ్రీనివాస్ తోపాటు ఐదుగురిపై నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి సమయంలో కట్నంగా నగదు, భూమి, స్థలం ఇచ్చినా మరింత నగదు, బంగారం, గృహోపకరణాలు తేవాలని వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI కె. శారదా సతీశ్ తెలిపారు.