BPT: జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా వాహనాలు నడపాలని శనివారం కర్లపాలెం ఎస్సై రవీంద్ర ఆటో డ్రైవర్లకు సూచించారు. ఇష్టానుసారంగా ఆటోలు నిలిపితే ప్రమాదాలు జరిగే ముప్పు ఉందన్నారు. ప్రయాణికులను ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించకూడదని స్పష్టం చేశారు. రహదారి భద్రత కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో డ్రైవర్లకు కర్లపాలెం ఎస్సై సూచనలు


