అన్నమయ్య: గాలివీడు మండలంలోని అరవీడు గ్రామం గాండ్లపల్లి వద్ద నూతన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి టీడీపీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి శనివారం భూమిపూజ చేశారు. నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి రైతులకు, ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ


