శ్రీకాకుళం : జిల్లాలో ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రత్యేక కంప్యూటర్ ఆధారిత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో అధికారులతో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు టెట్ పరీక్షలు


