హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్

KDP: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కలసపాడులో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కరపత్రాలు పట్టుకుని నిరసన చేశారు. సర్ పేరుతో దేశంలో 13 కోట్లకు పైగా ఓటర్లకు తొలగించారని పేర్కొన్నారు. ఈ ఆందోళనలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు గురయ్య, మండల సంఘం కార్యదర్శి లాజరస్, మండల అధ్యక్షుడు ఎజ్రా, తదితరులు పాల్గొన్నారు.