సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నూతన కమిటీలను నియమించారు. సమన్వయకర్తలుగా చిలకం మధుసూదన్ రెడ్డి, నవీన్ నిశ్చల్, అమర్ కార్తికేయలు ఎంపికయ్యారు. 32 మందితో నిర్వాహక్ దళ్,సపోర్ట్ టీంలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
హిందూపురంలో జనసేన కమిటీల నియామకం


