హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారికి రెండేళ్లపాటు పాల డబ్బాలు

ASR: డుంబ్రిగుడ మండలం కునాపుట్ గ్రామానికి చెందిన 11 నెలల గిరిజన బాలుడు కొర్ర రిత్విక్‌కు తల్లి అనారోగ్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో యూనిటీ ఫర్ చారిటీ ట్రస్టు రెండేళ్లపాటు ఉచితంగా పాల డబ్బాలు అందించేందుకు ముందుకొచ్చింది. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, ట్రస్టు సభ్యులు నీలి జోస్పిన్, పి. సురేష్ కుమార్ పాల్గొన్నారు.