NTR: విజయవాడ లెనిన్ సెంటర్‌లో శనివారం కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్ఞానేష్ కుమార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం పోలీసులను మోహరించి, షర్మిల గృహ నిర్బంధాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
ఆంధ్రప్రదేశ్
ఓట్ల చోరీపై కాంగ్రెస్ భారీ నిరసన


