హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘నిబంధనలను పక్కాగా అమలు చేయాలి’

కోనసీమ: అముడా పరిధిలో మాస్టర్ ప్లాన్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఛైర్మన్ అల్లాడ స్వామి నాయుడు సూచించారు. అమలాపురం కలెక్టరేట్‌ గోదావరి భవన్‌‌లో శనివారం పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ అనుమతులు, అనధికార లేఅవుట్లు, అక్రమ నిర్మాణాల గుర్తింపు పై అవగాహన కల్పించారు.