హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

34 శాతం రిజర్వేషన్లకు కట్టబడి ఉన్నాం: ఎంపీ

SS: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే మాటకు టీడీపీ కట్టుబడి ఉందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. పెనుకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయమై మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు రాజకీయంగా అగ్రపీఠం వేసిందన్నారు. వైసీపీ బీసీల ద్రోహి అని విమర్శించారు.