KKD: దసరా పండుగ పురస్కరించుకొని కాకినాడ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు DM గంగుమళ్ల రామలక్ష్మీదేవి తెలిపారు. శనివారం డిపోలో ఆమె మీడియాతో మాట్లాడారు. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణికుల రద్దీ, అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రయాణికులకు కాకినాడ డిపో గుడ్ న్యూస్!


