EG: గోపాలపురం మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో MP పురందేశ్వరి, MLA మద్దిపాటి వెంకటరాజు, జిల్లా TDP అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొంటారని MLA కార్యాలయం తెలిపింది. గోపవరం, రాంపాలెంలో SC కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నేతలు శంకుస్థాపన చేస్తారు. రాజంపాలెం నుంచి నరసన్నపాలెం దాకా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు గోపాలపురంలో ఎమ్మెల్యే, ఎంపీల పర్యటన


