హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 12, 13, 14 తేదీల్లో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన

SKLM: జి.సిగడాం, LN పేట మండలాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల పరిశీలన కోసం ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఒరిజినల్ బాండ్ల తనిఖీ, పత్రాల సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని సీఐడీ DSP ఎన్. కాళిదాస్ ప్రకటనలో తెలిపారు. శనివారం 200 మంది బాధితుల నుంచి 335 బాండ్లను సేకరించి ఆన్‌లైన్‌ లో అప్ లోడ్ చేసినట్లు తెలిపారు . బాధితుడు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.