హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తల్లి, బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

SS: కూటమి ప్రభుత్వం తల్లి, బిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి తెలిపారు. పోషణ మాసం ముగింపు వేడుకల్లో శనివారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సేవలను కొనియాడారు. వారి సమస్యలను అసెంబ్లీ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.