కోనసీమ: అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జాతీయ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షాలు నిరసన తెలిపాయి. ఆయా పార్టీల నాయకులు మోదీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని వారు విమర్శించారు. అందరికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం లో వామపక్షాలు నిరసన


