SS: ధర్మవరంలో కాపు భవన్ నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో కాపు సామాజిక వర్గం ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి సత్యకుమార్ చొరవతో ఈ నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడిందని కాపులు తెలిపారు. శనివారం మంత్రి వారితో ఫోన్‌లో మాట్లాడారు. భవన్ అందుబాటులోకి వస్తే సామాజిక వర్గ సమావేశాలకు వేదికగా నిలవనుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాపు భవన్ నిర్మాణానికి మార్గం సుగమం


