AKP: మాడుగుల మండలం గొటివాడ అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పచ్చికర్ల పునీత రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు వి.ఉమాశంకర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ చైర్మన్ శానాపతి ముత్యాలనాయుడు, మాజీ సర్పంచ్ నందారపు పానాపతి, పీఈటీ ఎల్.ఎ. అప్పలనాయుడు విద్యార్థినిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


