హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం: MLA

శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులు చిన్నారావు, జనార్దన్ రావు లను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శనివారం పరామర్శించారు. MLA ఆసుపత్రికి వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టిడిపి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ధైర్యం చెప్పారు.