PLD: జిల్లా.ఎస్పీ జగదీష్ ఆదహళ్లి చిలకలూరిపేట అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. CPTలో ఎక్కడా కూడా ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఎస్పి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీస్ స్టేషన్లలో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు


