హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమ్మె విరమించిన జీవీఎంసీ కాంట్రాక్టర్లు

VSP: GVMC కాంట్రాక్టర్లు తమ 10 రోజుల సమ్మెను విరమించారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విడారు. ఏప్రిల్ 2026 వరకు ఉన్న రూ.150 కోట్ల బకాయిల విడుదలకు కమిషనర్ హామీ ఇచ్చారని అసోసియేషన్ అధ్యక్షుడు రామకోటయ్య తెలిపారు. అయితే, ఇంకా రావలసిన రూ.700 కోట్ల బకాయిల కోసం తమ పోరాటం భవిష్యత్తులో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.