హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తునిలో ప్రారంభమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

KKD: తుని పాత బజార్ వీధిలోని స్వయంభు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలిరోజు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని దేవస్థానం ఛైర్మన్ కుక్కడపు బాలాజీ తెలిపారు.