హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొలెరో ట్రక్ బండిని దొంగిలించిన దొంగలు

ప్రకాశం: ఉలవపాడులో దొంగలు రెచ్చిపోయారు. భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద శుక్రవారం రాత్రి నిలిపి ఉంచిన బొలెరో ట్రక్ వాహనాన్ని దొంగిలించి తీసుకువెళ్లారు. ఉదయాన్నే గోడౌన్‌కు వచ్చిన సిబ్బంది వాహనాన్ని దొంగిలించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అలానే క్లూస్ టీమ్‌ని రంగంలోకి దింపినట్లు తెలిపరు.