AKP : నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా పోలీసులు శనివారం సాయంత్రం శక్తి యాప్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువతులతో మాట్లాడుతూ శక్తి యాప్ వలన కలిగే లాభాలను వివరిస్తూ యాప్ డౌన్లోడ్ చేయించారు. శక్తి యాప్ మొబైల్లో ఉండటం వలన అత్యవసర పరిస్థితులలో మహిళలకు అండగా ఉంటుందని మహిళా పోలీసులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శక్తి యాప్ మహిళలకు రక్షణ కవచం


