హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 12న పీజిఆర్ఎస్ రద్దు: కలెక్టర్

KKD: జిల్లా కేంద్రంలో ఈ నెల 12వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శనివారం తెలిపారు. జేఎన్టీయూలో సీఐఐ ప్రాంతీయ సదస్సు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కోరారు.