KRNL: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ శనివారం హాలహర్వి మండల కేంద్రంలో డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ‘సర్’ పేరుతో ఓట్లు తొలగిస్తోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలి'


