హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో ఎంవీఆర్ క్రికెట్ లీగ్

NTR: నందిగామలో దసరా సందర్భంగా ఎంవీఆర్ క్రికెట్ లీగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో యలమంచిలి వెంకట సురేష్ బాబు ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. మొదటి టీ20 మ్యాచ్ జగ్గయ్యపేట, నందిగామ చైతన్య వారియర్స్ మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చైతన్య వారియర్స్ విజయం సాధించింది.