KKD: పితృ దేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే మహాలయ పక్షాలు శనివారం అమావాస్యతో ముగిశాయి. పిఠాపురం పాదగయ, కాకినాడ పిండాల సత్రం, రూరల్ కళింగలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని 13 ఆలయాలలో 14 రోజుల పాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన భోజన వితరణ ముగిసింది. రేపటి నుంచి ఆశ్వీయుజ మాసం ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన మహాలయ పక్షం


