ASR: అరకు మండలం మాదల పంచాయతీ నందివలస డీఆర్ డిపోలో నెట్‌వర్క్ సమస్యతో 10 గ్రామాలకు చెందిన 600 రేషన్ కార్డుల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. బయోమెట్రిక్ కోసం 2 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోందని సీపీఎం మండల నాయకుడు రమేష్ తెలిపారు. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో రేషన్ పంపిణీ చేయాలని లేదా ఫైబర్ నెట్‌వర్క్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అరకు: రేషన్ కోసం 2 కి.మీ. ప్రయాణం!


