SKLM: ఆమదాలవలస మండలంలోని రైతులందరూ తమ పంట పొలాల వివరాలకు సంబంధించి వెంటనే ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఏవో మెట్ట మోహనరావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ-పంట నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. నమోదు చేసిన పంట వివరాలను రైతులు ధ్రువీకరించుకుని ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతులు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చూసుకోవాలి


