అన్నమయ్య: పులికల్లులోని శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 11 నుంచి 20 వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారని గ్రామస్ధలు తెలిపారు. 10 రోజుల పాటు స్వామి వారికి విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పులికల్లులో శరన్నవరాత్రి ఉత్సవాలు


