హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో రేపటి నుంచి దసరా వేడుకలు

CTR: దసరా మహోత్సవాలకు దేవదాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆలయాలను ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. పుంగనూరులోని పుష్కరిణి సమీపాన కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.అర్చకులు శనివారం తెలిపారు.