హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

AKP : అల్లూరి ఏజెన్సీ సీలేరు నుండి గంజాయి కొనుగోలు చేసి తరలిస్తున్న వ్యక్తిని నర్సీపట్నం టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. టౌన్ సిఐ షేక్ గఫూర్ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన జయశీలన్ అనే వ్యక్తి ఆరు కేజీల గంజాయి కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. చేపట్టిన తనిఖీలలో నిందితుడు గంజాయి పట్టుకున్నామని రిమాండ్ కు తరలించమన్నారు.