హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు సీఎం సహాయ నిధి వరం: MLA

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం కటికంవారిపల్లికి చెందిన కృష్ణమ్మకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.31,451 విలువైన చెక్కును స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి చేతుల మీదుగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నారని, సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని MLA పేర్కొన్నారు.