SKLM: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి సూచించారు. పోలాకి మండలం కత్తిరివానిపేట లోని MLA క్యాంపు కార్యాలయంలో శనివారం నాలుగు మండలాల నాయకులతో ఆయన క్యాడర్ సమావేశం నిర్వహించారు. MLA మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి


