TPT: స్విమ్స్ డైరెక్టర్ గుడారు జగదీష్‌ని శనివారం గుంటూరు పారిశ్రామికవేత్త వాసిరెడ్డి మృత్యుంజయ వరప్రసాద్ కుటుంబ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందించి శాలువలతో ఘనంగా సత్కరించారు. జగదీష్ పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి టీటీడీకి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వీరు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
స్విమ్స్ డైరెక్టర్‌ను కలిసిన పారిశ్రామికవేత్త వాసిరెడ్డి


