ప్రకాశం: పాకాల బీచ్‌లో శనివారం ఏడుగురు గల్లంతయ్యారు. కనిగిరి నియోజకవర్గం శ్రీరంగపురం గ్రామానికి చెందిన బత్తుల మనోజ్ కుమార్, దేవేండ్ల విష్ణు, దేవేండ్ల ప్రసాద్, దేవేండ్ల నారాయణ, బత్తుల మహేష్, తేజ, మహేష్ తేజగా పోలీసులు గుర్తించారు. వీరిలో బత్తుల మహేష్, తేజ మృతి చెందారు. గల్లంతైన దేవేండ్ల విష్ణు, దేవేండ్ల నారాయణ ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పాకాల బీచ్‌లో గల్లంతయిన వారి వివరాలివే..


