హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పెదాలు పొడిబారుతున్నాయా..?

పెదాలు పొడిబారడం చాలా సాధారణ సమస్య. శరీరంలో నీటిశాతం తగ్గడం, చల్లని గాలి, విటమిన్ బి లోపం దీనికి ప్రధాన కారణాలు. అందుకే రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి. కొబ్బరి నూనె, నెయ్యి లేదా వెన్న పెదవులకు రాయాలి. రాత్రి పడుకునే ముందు బొడ్డుకి కొబ్బరి నూనె రాయడం మంచిది. పెదవులను నాలుకతో తడపకూడదు. మంచి లిప్ బామ్ వాడాలి.