బయట ఫుడ్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నూనెలు, కృత్రిమ రంగులు, అధిక ఉప్పుతో తయారయ్యే ఫాస్ట్ ఫుడ్ కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బరువు పెరగడం, మధుమేహం వంటి ముప్పులు పెరుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే, ఇంటి భోజనమే శ్రీరామరక్ష.
ఆరోగ్యం
బయట ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా..?


