హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా..?

ఇయర్ ఫోన్స్ అతిగా వాడటం ప్రమాదమే. ఎక్కువ సమయం చెవులకు పెట్టుకోవడం వల్ల వినికిడి శక్తి క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు, తీవ్రమైన చెవుల నొప్పి, మైగ్రేన్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు పెరుగుతుంది. వాల్యూమ్ 60% కంటే తక్కువగా ఉంచి, గంటకు పైగా వాడకపోవడం మంచిది.