GNTR: ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో శనివారం నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో జ్ఞానేశ్ కుమార్ చిత్రపటాన్ని దహనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జ్ఞానేశ్ కుమార్ చిత్రపటం దహనం


