హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒత్తిడిని ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి: శేషాద్రి

KNLలోని మెడికల్ కాలేజీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఒత్తిడిని ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని న్యాయమూర్తి లీలా వెంకట శేషాద్రి సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలని వైద్యులు తెలిపారు. పోటీల విజేతలకు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు బహుమతులు అందజేశారు.