హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముస్లిం మైనారిటీలకు 10 స్థానాలు

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ వర్గానికి కనీసం 10 స్థానాలు (సీట్లు) కేటాయించాలని తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ విభాగం నాయకులు విజ్ఞప్తి చేశారు. ​ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీల ముఖ్య సలహాదారులు విశాఖ జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జ్ శ్రీ మహమ్మద్ అహ్మద్ (ఎం.ఎ.) షరీఫ్ గారిని కలిసి ఈ మేరకు వినతి పత్రము అందచేశారు.