హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

SKLM: పొందూరు M లోని పెనుబర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు శనివారం గుర్తించారు. ఇటీవల చోటు చేసుకున్న యువతి మృతి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రైల్వే స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ మృతదేహం వెలుగులోకి వచ్చి నట్లు సమాచారం. మృతదేహం ఎవరిది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.