E.G: అనపర్తి మండలం రామవరంలో CMRF చెక్కులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి అందజేశారు. 48 మంది లబ్ధిదారులకు రూ.40 లక్షల విలువైన చెక్కులు అందడంతో వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో సీఎం సహాయ నిధి కీలకంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


