హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే

AKP: మాడుగుల 16వ వార్డు పరిధిలోని రామచంద్రపురంలో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ను ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి కూటమి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.