ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 13వ తేదీ చివరి గడువుగా కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్మీడియట్, డిప్లొమా, పాలిటెక్నిక్, చదివినవారు అర్హులని పేర్కొన్నారు. [www.drbraouap.org](<https://www.drbraouap.org>) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లకు ఈనెల 13చివరి తేదీ


